ఫ్రాన్స్‌లో కట్టుకున్న భార్యకు మత్తు మందిచ్చి.. పలువురిచే అత్యాచారం చేచిన కేసుకు సంబంధించి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వీడియో ఆధారాలను కోర్టులో ప్రదర్శిస్తున్నప్పుడు సాధారణ పౌరులు కూడా చూడొచ్చునని.. కానీ సున్నిత మనస్కులు, మైనర్లు కోర్టు పరిసరాల్లో వుండకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.