గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (ఆగస్టు 20) ముగియనుoది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 132 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అభ్యర్థుల వయసు జులై 01, 2022 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.