07657 నెంబరుతో నడిచే రైలు ఈనెల 17వ తేదీన తిరుపతిలో ఉదయం 6-10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 1-10 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-10 గంటలకు హుబ్లీకి చేరుకుంటుందని తెలిపారు.
అలాగే, తిరుగు ప్రయాణంలో 07668 నెంబరుతో నడిచే రైలు ఈ నెల 18వ తేదీన హుబ్లీలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12-55 గంటలకు గుంతకల్లుకు వచ్చి, రాత్రి 9-50 గంటలకు తిరుపతికి చేరుతుందని పేర్కొన్నారు.