ఈ సోదాల్లో వ్యభిచారం చేస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరు యువతులు, హోటల్ మేనేజర్ ప్రేమ్‌తోపాటు రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు నాని అలియాస్ జోగేశ్వర్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు అరవన్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.