అరటి రైతులకు బాసటగా @ysjagan అన్న.
— Jagananna Connects (@JaganannaCNCTS) March 24, 2025
పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులను పరామర్శించిన జగనన్న.
రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.#YSJaganWithFarmers #YSJagan #CBNFailedCM… pic.twitter.com/BUXpguzc0J