బ్రిటన్ : అనునిత్యం ప్రతిపక్ష నేతగా రాజకీయ యుద్ధం... మాటల తూటాలతో సహవాసం... వ్యూహ ప్రతివ్యూహాలతో నేస్తం... నెలకో రెండు రోజులు నిరాహార దీక్షలు, రోజుల తరబడి ఓదార్పు యాత్రలు... ఇవీ... వైసీపీ అధినేత జగన్ దినచర్యలు. కానీ, ఇపుడు ఆయన కాస్త రిలాక్స్ అవుతున్నారు.