నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. దీంతో కోర్టు స్టేషన్ బెయిల్‌పై రాపాక వరప్రసాద్ విడుదలయ్యాడు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను అరెస్ట్ చేసేందుకు భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. రాజోలు పోలీస్ స్టేషన్ లో ఐజీ మకాం వేసిన విషయం తెలిసిందే.