అయితే మేకను చంపినది చిరుత కాకపోవచ్చని అటవీ అధికారులు నాటు ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ నాలుగు రోజుల వ్యవధిలోనే చిరుత కనిపించిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. దీంతో ఎఫ్‌బీవో ప్రతాప్, ఏఎఫ్‌బీవో జ్యోతి, గ్రామస్తులతో చిరుత పులి పాదముద్రల కోసం మంగళవారం రాత్రి వెతికారు.