కోస్తా, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో నేడు బలహీనపడనుంది.
దాంతో గేట్లను ఎత్తేసి నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. వరి, సోయా, పత్తి పంటలు వేసిన రైతులు కష్టాల్లో మునిగిపోయారు.