లక్షలాది కుటుంబాలకు భూదానం అశోక్ గజపతిరాజు చేస్తే.. మెడమీద కత్తులు పెట్టి వేలాది మంది భూముల్ని ఏ2 గుంజుకున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి పేరు కాస్త విశాఖరెడ్డిగా మారిపోయిందన్నారు. నెల్లూరు జిల్లాలో చెల్లనోడివి.. విశాఖలో వచ్చి పడ్డావని గుర్తుంచుకో అని హెచ్చరించారు.