ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. #MahaKumbhMela2025#MahaKumbh#Prayagraj#Prayagrajkumbh #NaraLokesh pic.twitter.com/UQ6ftWyYKD
— Telugu Desam Party (@JaiTDP) February 17, 2025