"బేటీ బచావ్ - బేటీ పడావ్' అనే నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన యువకుడు సుభాష్ చంద్రబోస్ ఈ రోజు (శుక్రవారం) నన్ను కలిశారు. సామాజిక చైతన్యం కోసం మంచి పని చేస్తున్న ఆ యువకుడికి అభినందనలు. దేశ యువత నుంచి ఇలాంటి స్ఫూర్తినే ఆకాంక్షిస్తున్నాను" అంటూ వెంకయ్య తన ట్వీట్‌లో పేర్కొన్నారు.