మరోవైపు పెనమలూరు టీడీపీ ఇంచార్జ్ బోడే ప్రసాద్ కు టీడీపీ హైకమాండ్ నచ్చచెబుతోంది. ఈ క్రమంలో గద్దె రామ్మోహన్ తో టీడీపీ అధిష్టానం రాయబారం నడుపుతుంది. బోడె ప్రసాద్ రాజకీయ భవిష్యత్తుకు టీడీపీ హై కమాండ్ భరోసా ఇస్తుంది. కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.