ఉగాది నాడు పిఠాపురం చేబ్రోలులో నూతన గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్- video

ఐవీఆర్

మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (14:17 IST)
కర్టెసి-ట్విట్టర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో తన నూతన గృహప్రవేశం చేసారు. ఉగాది సందర్భంగా పూజాది కార్యక్రమం నిర్వహించారు. పంచాంగ శ్రవణం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉగాది తెలుగు ప్రజలందరికీ సుఖసంతోషాలను శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు.
 
ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి శ్రీ కృష్ణంరాజు గారు పాల్గొన్నారు.

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు, పిఠాపురం.#Pithapuram#PawanKalyanForPithapuram#Ugadi2024
pic.twitter.com/jkDxebcYTf

— JanaSena Party (@JanaSenaParty) April 9, 2024

ఉగాది శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #HappyUgadi #Ugadi2024 pic.twitter.com/7oEogJJSq3

— KrishnaJS™ (@GarudaSena1) April 8, 2024

Happy Ugadi To All
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర #ఉగాది శుభాకాంక్షలు
Wishes From #MegastarChiranjeevi @KChiruTweets Fans#HappyUgadi #Chiranjeevi#HappyUgadi2024 pic.twitter.com/ktkF81JSAb

— Chiranjeevi Army (@chiranjeeviarmy) April 9, 2024

శ్రీ క్రోధి నామ సంవత్సర #ఉగాది శుభాకాంక్షలు !! pic.twitter.com/QlcGZc8HDB

— iTDP Official (@iTDP_Official) April 9, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు