''రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానన్న ప్రభుత్వం.. మద్యం నుంచి వచ్చే ఆదాయాన్ని భద్రతగా పెట్టి రుణాలు పొందుతోంది. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న సర్కారు.. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ట్రూఅప్ పేరుతో ఛార్జీలు పెంచారు. ప్రజలకు భద్రత, రక్షణ కరువైంది.. నేరాల రేటు 63 శాతం పెరిగింది'' అంటూ పవన్ తన ట్వీట్‌లో పలు విషయాలను ప్రస్తావించారు.