టిటిడి గోశాలలో ఒక్క ఆవు చనిపోలేదు అంటున్న సీఎం @ncbn కు , కూటమి నేతలకు షాక్ ఇచ్చిన @TTDevasthanams గోశాల అధికారులు, 2024 ఏప్రిల్ - మార్చి 2025 నెలవరకు చనిపోయిన గోవులు 191 అంటూ అధికారికంగా ప్రకటించిన గోశాల మేనేజర్... ఒక్క ఆవు చనిపోలేదు అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు...… pic.twitter.com/hBDueePdFJ
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 17, 2025