మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాజ గ్రామంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కనే అదే గ్రామానికి చెందిన కె. నాగమల్లేశ్వరరావు మారుతీ కూల్ డ్రింక్స్ , కిరాణా షాప్ నిర్వహిస్తోన్నాడు. గత కొంతకాలంగా షాపులో నిషేధిత గుట్కాలను విక్రయిస్తోన్నట్లు రూరల్ ఎస్.బీ. పోలీసులకు సమాచారం అందింది.