Arjun Chakravarthy Producer Srini Gubbala
అర్జున్ చక్రవర్తి సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీతోనే ఉన్నాను. ఇండియాలోనే మెట్రో ఆడియన్స్ తో పాటు యూఎస్ యూకే యూరప్ సౌత్ ఆఫ్రికా అన్ని చోట్ల ఈ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాం. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులు తర్వాత కచ్చితంగా మారుమూల గ్రామాల్లో కూడా వెళుతుందనే నమ్మకం ఉంది. ఇందుకోసం హీరో ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ లో ఆడిన వారిని తీసుకున్నాం అని నిర్మాత శ్రీని గుబ్బల తెలిపారు.