ఇంత సీరియస్ మ్యాటర్ గురించి చర్చ జరుగుతుంటే.. మంత్రి హోదాలో ఉన్న పేర్నినాని పడుకున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పేర్నినాని తూలి పడబోవటం దానిని కవర్ చేయటానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ రికార్డ్ అవ్వటం.. అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.