వైఎస్సార్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవల్లో భాగంగా అత్యాధునిక కూడిన 500 ఏసీ వాహనాలను ఏపీ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రసవం అనంతరం తిరిగి వారిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా విశ్రాంతి సమయంలో తల్లి అవసరాల కోసం రూ. 5 వేలను సాయంగా అందించనున్నారు.