జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించిన పాఠశాలకు 10వేల రూ.లు,ద్వితీయ స్థానం పొందిన పాఠశాలకు 8వేలు,తృతీయ స్థానం పొందిన పాఠశాలకు 6వేల రూ.లు,4వ స్థానానికి 4వేల రూ.లు,5వస్థానంలో నిలిచిన పాఠశాలకు 2వేల రూ.లు వంతున నగదు పురస్కారం తోపాటు జ్ణాపిక,సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.