నాడు -నేడు పనుల ద్వారా పాఠశాలలు పరిశుభ్రంగా ఉన్నాయని శానిటేషన్ ప్రతిరోజు చెపిస్తున్నామని రాష్ట్రంలో అక్కడక్కడా కరోనా కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తమని మంత్రి తెలిపారు. కరోనా అధికంగా ఉన్న పాఠశాల లలో విడతల వారీగా స్కూలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.