ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు.. విధుల్లోకి తీసుకోవాల్సిందే

శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (16:05 IST)
ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు అయ్యింది. ఏబీ వెంకటేశ్వర రావును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఇంకై ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌ను తోసిపుచ్చింది. 
 
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు