లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు ముందుకు సాగవు. పెద్దలను సంప్రదిస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దైవకార్యంలో పాల్గొంటారు.
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు ముందుకు సాగవు. పత్రాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
సంప్రదింపులు ఫలిస్తాయి. తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. రావలసిన ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వేడుకకు హాజరవుతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆయన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఆర్థికంగా ఆశించిన ఫలితాలున్నాయి. ఖర్చులు భారమనిపించవు. ఆత్మీయుల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు.
చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు సామాన్యం. పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. దంపతుల మధ్య దాపరికం తగదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. ఒంటెద్దు పోకడ తగదు. సన్నిహితుల సలహా పాటించండి.
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆలయాలు సందర్శిస్తారు.
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా స్థిమితపడదారు. ఖర్చులు అధికం. పరిచయాలు బలపడతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒత్తిడి, శ్రమ పెరగకుండా చూసుకోండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణం తలపెడతారు.