అపూర్వ మీరు పూర్ణిమా శనివారం, కుంభలగ్నము, మృగశిరా నక్షత్రం, మిథునరాశి నందు జన్మించారు. భర్తస్థానము నందు ధన, లాభాధిపతి అయిన బృహస్పతి ఉండటంవల్ల వివాహానంతరం మీరు ఉన్నత స్థితిలో స్థిరపడతారు.
2014 నందు వివాహం అవ్వడం, 2015 నుంచి 27 సం||ములు మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. ప్రతీ రోజు మహాగణపతిని ఆరాధించడంవల్ల, కార్యసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి