మీరు పాడ్యమి బుధవారం, వృశ్చికలగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజ, బుధులు ఉండి, భార్యస్థానాధిపతి అయిన శుక్రుడు వ్యయము నందు ఉండి రవితో కలిసి హస్తగతం అయిపోవడం వల్ల వివాహదోషం ఏర్పడటం వల్ల వివాహం ఆలస్యము అయింది.
2014 ఫిబ్రవరి నుంచి అక్టోబరు లోపు వివాహం అవుతుంది. వివాహ విషయంలో త్వరతగతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిదని గమినించండి. కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించడం వల్ల శుభం కలుగుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి