మాధవరావు: మీరు అమావాస్య సోమవారం ధనుర్ లగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. ధన, కుటుంబ, వాక్ స్థానము నందు రవి, బుధ, శుక్రులు ఉండటం వల్ల ధనం సంపాదన బాగుగా ఉంటాయి. ఖర్చులు కూడా బాగుగా ఉండలవు.
2015 వరకు గురు మహర్థశ గలదు. ఈ గురువు మీకు 50 % యోగాన్ని ఇవ్వగలదు. తదుపరి శని మహర్థశ మంచి యోగాన్ని అభివృద్దినిస్తుంది. లలిత స్తోత్రం చదివినా లేక విన్నా ఆటంకాలు తొలగిపోతాయి.