వివాహ అనంతరము నా జాతకము ఎలా ఉంటుందో తెలుపగలరు..

వి. కిరణ్: మీరు నవమి గురువారం సింహలగ్నము పూర్వాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. లగ్నము నందు శని, రాహువులు ఉండటం వల్ల అనంతనాగ కాలసర్పదోషం ఏర్పడటం వల్ల రాహు, కేతువులకు శాంతి చేయించినట్లైతే మీకు శుభం కలుగుతుంది.

భార్యకారకుడైన శని లగ్నము నందు ఉండటం వల్ల వివాహానంతరం మీరు బాగా రాణిస్తారు. ఈ సంవత్సరము మే తదుపరి మీరు బాగా స్థిరపడతారు. 2018 వరకు బుధ మహర్ధశ ఉంది. ఈ బుధుడు 2011 నుంచి మంచి యోగాన్నిస్తాడు.

వెబ్దునియా పై చదవండి