మీరు పంచమి సోమవారం, ధనుర్ లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. మీది, మీ సోదరుడిది ఏక నక్షత్రం, ఏకరాశి అవ్వడంవల్ల ఈ దోషానికి శాంతి చేయించినా శుభం. 2015 నుంచి చదువుల్లో పురోభివృద్ధి పొందుతారు.
లగ్నమునందు బుధుడు ఉండటంవల్ల సి.ఏ వంటి రంగాలలో ఏకాగ్రత వహించినా బాగుగా రాణిస్తారు. 26 లేక 27 సం||ము నందు విదేశాలు వెళ్ళే అవకాశం ఉంది. మీ 28 లేక 29 సం||ము నందు మీ ఇష్టానుసారం వివాహం కాగలదు. దక్షిణామూర్తిని ఆరాధించడంవల్ల విద్యాభివృద్ధి చేకూరుతుంది.
గమనిక: మీ ప్రశ్నలను customer.care@ webdunia.net కి పంపండి