2015 నందు మీరు అనుకున్న ప్రాంతాల్లో స్థిరపడతారు

గురువారం, 2 ఫిబ్రవరి 2012 (17:02 IST)
వి.వి.ఎస్. కృష్ణ కిషోర్-చెన్నై:

మీరు షష్ఠి మంగళవారం, వృషభలగ్నము, శతభిషా నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. 2012 ఆగస్టు వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ఓర్పు, నేర్పు, సహనంతో ముందుకు సాగండి. ప్రతీశనివారం 18 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా ఆటంకాలు తొలగి అభివృద్ధి చెందుతారు.

2014 లేక 2015 నందు మీరు అనుకున్న ప్రాంతాల్లో స్థిరపడతారు. 2008 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2014 నుంచి 2025 వరకు యోగాన్ని ఇస్తాడు. శ్రీ వేంకటేశ్వరస్వామిని తులసీదళాలతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి