జమ్మి చెట్టును పాతి సంరక్షించండి... దినదినాభివృద్ధి చెందుతారు

శనివారం, 22 సెప్టెంబరు 2012 (22:19 IST)
ప్రసాద్ - గుడివాడ : మీరు దశమి సోమవారం, వృషభ లగ్నము, ధనిష్ట నక్షత్రం, కుంభరాశి నందు జన్మించారు. అష్టమ శనిదోషం తొలగిపోయింది. 2013 నుంచి సత్‌కాలం ప్రారంభమవుతుంది. 2005 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. ఈ శని 2013 మే నుంచి 2024 వరకు యోగాన్ని ఇవ్వగలదు. ప్రతీ రోజు ఈశ్వర ఆరాధన వల్ల సర్వదా శుభం కలుగుతుంది. ఆరోగ్యములో మెళకువ అవసరం. ఏదైనా దేవాలయంలో కానీ, విద్యాసంస్థలలో కాని, ఖాళీ ప్రదేశాలలో జెమ్మి చెట్టును పాతి దానిని కొంతకాలం సంరక్షణ చేయండి. మీరు దినదినాభివృద్ధి పొందుతారు.

వెబ్దునియా పై చదవండి