సీతాఫలం చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ, కొందరైతే ఈ కాలంలో దీనిని తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయని అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తీసుకోవడమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలం చాలా రుచిగా ఉంటుంది. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక తీసుకోవాలనిపిస్తుంది.. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..