ఓట్ మీల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మరియు ఆరోగ్యకరమైన బ్లడ్ ప్రెజర్‌ను నిర్వహించడంలో ఓట్ మీల్ బాగా సహాయపడుతుంది. అంతే కాదు తల్లైన వారిలో ఓట్ మీల్ చాలా సౌకర్యవంతమైన ఆహారంగా సహాయపడుతుంది. ఓట్ మీల్ శరీరంలోని ఆక్సిటోసిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మో పాల ఉత్పత్తిన్ని ప్రోత్సహిస్తుంది.
అలాగే బ్రౌన్ రైస్‌లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉండి పాలిచ్చే తల్లుల్లో ఎనర్జీ లెవల్స్ క్రమంగా నిర్వహించడానికి బాగా సహాయపడుతాయి.
పాలిచ్చే తల్లులకు చేపలు చాలా అవసరమైన ముఖ్యమైన ఆహారం. సాల్మన్ చేపల్లో ప్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తల్లిలో పాలను ఉత్పత్తి చేయడానికి బాగా సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.