ఇందులోభాగంగా... శామ్‌సంగ్ గెలాక్సీ ఎం20, రియల్ మి యూ, హువాయి వై 9, వివో 5ప్రొ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీంతోపాటు అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై రూ.3వేలు దాటిన కొనుగోళ్లపై నోకాస్ట్ ఈఇంఐ, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం తక్షణ డిస్కౌంట్‌లను ఆఫర్ చేస్తోంది. అలాగే డెబిట్ కార్డు కొనుగోళ్లపై నో ఈఎంఐ, 5,400 రూపాయల విలువైన తక్షణ క్యాష్ బ్యాక్, 3టీబీ జియో డేటాను అందివ్వనుంది.