ఏప్రిల్‌లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేనెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులు వుంటాయి. ఏప్రిల్ 1, 2, 9,16, 23, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి. మహావీర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 4న బ్యాంకులు మూసి వుంటాయి.
ఏప్రిల్ 5 బాబూ జగ్‌జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 7 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 8 రెండో శనివారం, 22 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.
ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, షాబ్ ఇ బకర్ కారణంగా ఏప్రిల్ 18న జుమ్మూ అండ్ శ్రీనగర్‌లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఈద్ ఉల్ ఫితర్‌తో ఏప్రిల్ 21న అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.