రేషన్ షాపుల్లో బియ్యంతో నిత్యావసర సరుకులతో పాటు రెండు, ఐదు కేజీల సిలిండర్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. ముందుగా హైదరాబాద్‌లో మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్, నాంపల్లి, మెహిదీపట్నం, అంబర్‌పేట ప్రాంతాల్లో ఈ సిలిండర్లను ముందుగా అందుబాటులోకి తేనున్నారు.