హింద్‌వేర్‌ తన కొత్త గుర్తింపును డిజైన్డ్ ఫర్ సుకున్‌గా ఆవిష్కరణ

ఐవీఆర్

బుధవారం, 1 అక్టోబరు 2025 (22:57 IST)
భారతదేశంలోని ప్రముఖ బాత్‌వేర్, టైల్స్, కన్స్యూమర్ అప్లయన్సెస్ బ్రాండ్ హింద్‌వేర్ తన కొత్త గుర్తింపును డిజైన్డ్ ఫర్ సుకున్‌గా ఆవిష్కరించింది. ఈ కొత్త గుర్తింపు కింద కంపెనీ ఒక పెద్ద క్యాంపెయిన్‌ను ప్రారంభించింది, ఇందులో ఇల్లు కేవలం ఉపయోగించే స్థలంగా కాకుండా, మనసుకు, శరీరానికి శాంతి ఇచ్చే ప్రదేశంగా చూపబడింది. ముల్లెన్లో లింటాస్ గ్రూప్ రూపొందించిన ఈ క్యాంపెయిన్, హింద్‌వేర్ వినియోగదారుల కోసం ప్రేమ, శ్రద్ధ, సౌకర్యం, సన్నిహితత్వం, సంతోషభరితమైన ప్రపంచాన్ని సృష్టించే తాము ఇచ్చిన మాటను ప్రతిబింబిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం హింద్‌వేర్ కేవలం ఇంట్లో ఉపయోగించే బ్రాండ్‌గా కాకుండా, దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా నిలవడం.
 
బ్రాండ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రజలతో లోతైన, నిజమైన భావోద్వేగ సంబంధాన్ని నిర్మించాలి. ఈ ఆలోచన ఆధారంగా రూపొందించిన ఈ క్యాంపెయిన్ దేశవ్యాప్తంగా అన్ని వయసు గల వారి హృదయాలను హద్దుకుంటుంది. హింద్‌వేర్ యొక్క డిజైన్డ్ ఫర్ సుకున్ ఆలోచన ఈ కొత్త ఉత్పత్తులలో కనిపిస్తుంది. వర్షపు చినుకులు కురుస్తున్నట్లుగా అనిపించే మల్టీఫంక్షన్ షవర్ విత్ థర్మోస్టాట్, చల్లని రాత్రుల్లో దుప్పటిలా సౌకర్యం ఇచ్చే హీట్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్ డబ్ల్యుసి, నీరు చిందరపాటుగా కాకుండా కాపాడే ఫాసెట్స్, మెరిసే వర్ణాల్లో వాష్‌బేసిన్స్, ప్రేమ పూటల్లో ప్రశాంతతను కలిగించే ఐఓటి సెన్సర్ విత్ మ్యాక్స్ స్మార్ట్ టెక్నాలజీ, అలాగే అందమైన మరియు బలమైన ప్రీమియం టైల్స్. ఇవన్నీ కలిసి సాధారణ ఇంటిని నిజమైన అర్థంలో మనసుకు దగర అయిన ఇల్లుగా మారుస్తాయి.
 
శ్రీ శశ్వత్ సోమనై, హెడ్ ఆఫ్ స్ట్రాటజీ, సోమనై ఇంప్రెసా గ్రూప్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్, హింద్‌వేర్ లిమిటెడ్ ఇలా అన్నారు: గత 60 సంవత్సరాలుగా హింద్‌వేర్ అనే పేరు ఇన్నోవేషన్, మంచి నాణ్యత మరియు నమ్మకానికి ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు హింద్‌వేర్ డిజైన్డ్ ఫర్ సుకున్ క్యాంపెయిన్ తో మేము ఒక కొత్త అధ్యాయనీ ప్రారంభిస్తున్నాము. ఇందులో మా అన్ని బాత్‌వేర్, టైల్స్ మరియు కిచెన్ అప్లయన్సెస్ ను ఒకే గుర్తింపుతో కలుపుతున్నాము. ఈ క్యాంపెయిన్ హింద్‌వేర్ యొక్క అసలైన గుర్తింపును చూపిస్తుంది. డిజైన్, టెక్నాలజీ మరియు భావోద్వేగాల కలయిక, ఇది ప్రతి ఇంటిని శాంతి మరియు సౌకర్యం తో నిండిన ప్రదేశంగా మారుస్తుంది”
 
క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ, శ్రీ నిరుపం సహాయ్, సీఈఓ, హింద్‌వేర్ లిమిటెడ్ ఇలా అన్నారు: హింద్‌వేర్లో మా నిరంతర ప్రయత్నం కేవలం పనికొచ్చే ప్రొడక్ట్స్ తయారు చేయడం కాదు, ప్రజల జీవితాన్ని మెరుగుపరచే పరిష్కారాలను అందించడం. హింద్‌వేర్ డిజైన్డ్ ఫర్ సుకున్ ద్వారా మేము చూపిస్తున్నది ఏమిటంటే, ఎలా ఇన్నోవేషన్ మరియు ఉత్తమ డిజైన్ కలసి మా బాత్‌వేర్, టైల్స్, కన్స్యూమర్ అప్లయన్సెస్ పోర్ట్‌ఫోలియోలో కలుస్తాయి మరియు సాధారణ ఇల్లు నిజమైన అర్థంలో ఒక అత్యుత్తమ ఇంటిగా మారుస్తుంది, అక్కడ శాంతి, సౌకర్యం, శ్రద్ధ నిండిన క్షణాలు పుడతాయి. ఈ క్యాంపెయిన్ మా వినియోగదారులతో మాకు ఉన్న లోతైన అనుబంధాన్ని, వారి మారుతున్న అవసరాలను అర్థం చేసుకునే మా నీబద్ధతను చూపిస్తుంది.
 
శ్రీమతి అరుణిమా యాదవ్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, హింద్‌వేర్ లిమిటెడ్ ఇలా అన్నారు: హింద్‌వేర్ డిజైన్డ్ ఫర్ సుకున్ ద్వారా మేము మా బ్రాండ్ యొక్క పాత గుర్తింపు, వారసత్వానికి గౌరవనీ తెలుపుతున్నాము, ఇందులో వినియోగదారుల నమ్మకం, లోతైన అనుబంధం ఉంది. అదే సమయంలో, మేము కొత్త వినియోగదారుల కోసం నూతన ఆలోచనలు మరియు భావోద్వేగాలతో సంభాషించేందుకు ముందుకు వస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ప్రేమ పూర్వక క్షణాలను మరియు ప్రత్యేకమైన భావాలను చూపిస్తుంది, ఇవి ప్రీమియం లైఫ్‌స్టైల్‌ యొక్క ఆకర్షణను మరియు ప్రతి తరానికి చెందిన ప్రజలకు నిజమైన ఇంటి సౌకర్యాన్ని అనుభవింపజేస్తాయి.
 
రామ్ కోబెన్, సీసీఓ, ముల్లెన్ లింటాస్ ఇలా అన్నారు: అక్సర్ టెక్నాలజీ చల్లగా మరియు బోరింగ్‌గా అనిపిస్తుంది, కానీ సరైన రీతిలో తయారు చేస్తే ఇది సన్నిహితంగా మరియు ఇన్‌స్పిరేషనల్‌గా కూడా మారవచ్చు. సుకున్ అనే పదం వినగానే ఒక సౌఖ్యం అనిపిస్తుంది. ఇది ఒక అనుభూతిని కలిగిస్తుంది, మనకు ప్రపంచంలో ప్రతిదీ సవ్యంగా ఉన్నట్లు అనిపించే క్షణం. ఇదే మా అసలైన సృజనాత్మక ఆలోచన. ‘సుకున్’ కేవలం ఒక క్యాంపెయిన్ కాదు, ఇది ఒక ఆలోచన ఇది ప్రతి హింద్‌వేర్ ప్రొడక్ట్ మరియు అనుభవంలో కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు