దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ఆధార్‌తో పాన్ కార్డు నంబర్లను లింక్ చేసుకోవాలని చెబుతోంది. సెప్టెంబర్ 30లోపు ఆధార్‌తో పాన్ లింక్ చేయాలని, లేదంటే కస్టమర్ల బ్యాంక్ ఖాతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది.