చపాతీ, రోటీ కాంపోజిషన్‌తో పోలిస్తే పరాటా కాంపోజిషన్ భిన్నమైనదని చెబుతోంది. పరాటాపై 18 శాతం గరిష్ట జీఎస్టీ శ్లాబ్‌ను వర్తింపచేయాలని గుజరాత్ ఏఏఆర్ స్పష్టం చేసింది. పరాట అసలు రోటి, చపాతి క్యాటగిరీలోకి రాదని గుజరాత్ అథారిటీ ఆన్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) స్పష్టం చేసింది.