×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
శనివారం, 26 మార్చి 2022 (10:09 IST)
వాహనదారులకు మరోసారి పెట్రో మంట తగిలింది. లీటర్ పెట్రోల్పై 80 పైసలు, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.20 వరకు పెరిగింది.
కాగా తాజా ధర ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 98.30 కి చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.56 కి చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.54కు చేరుకుంది.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
ఈ వారంలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
జీడీపీ పెంచమంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచేస్తున్నారు..?
గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై ఆందోళనలు
వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
టీవీలు, స్మార్ట్ ఫోన్ ధరల పెంపు: షెన్జెన్లో లాక్డౌన్ విధిస్తే..?
టాలీవుడ్ లేటెస్ట్
భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)
Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్
Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !
ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార
మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి
ఆరోగ్యం ఇంకా...
నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు
మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?
Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు
పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?
యాప్లో చూడండి
x