కరోనాకు ముందు దేశవ్యాప్తంగా నిత్యం 1700 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, ముప్పై ఐదు వందల ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కరోనా ఆంక్షల కారణంగా ఆ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక రైళ్లలో 95శాతం మెయిల్ రైళ్లు అందుబాటులో ఉండగా 25శాతం రైలు ఇతర కేటగిరీలలో సేవలను అందిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను కేవలం వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి.