పార్లమెంట్ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ లోనూ అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రసంగం పూర్తయిన తర్వాత యాప్ లో బడ్జెట్ ను చూడవచ్చు. ఇందుకోసం ప్లే స్టోర్ నుంచి యూనియన్ బడ్జెట్ (యూబీ) యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.