స్పెషాలిటీ వారీగా విడిపోయిన పోస్టులలో అనస్థీషియా (5), బయోకెమిస్ట్రీ (1), న్యూక్లియర్ మెడిసిన్ (2), పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ (4), పాథాలజీ (2), ప్లాస్టిక్, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ (2), రేడియాలజీ (2) ఉన్నాయి. రేడియోథెరపీ (7), సర్జికల్ ఆంకాలజీ (9), ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ కోసం ఒక పోస్ట్ వుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు యూజీసీ పే స్కేల్స్ ఆధారంగా నెలవారీ వేతనం రూ. 68,900, రూ. 2,05,500 మధ్య ఉంటుంది.