టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టౌన్ ప్లానింగ్ సబార్డినేట్ సర్వీస్‌లో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. 24 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ (ఇండియా)లో అసోసియేటివ్ మెంబర్‌ పని చేసి ఉండాలి లేదా టౌన్ ప్లానింగ్‌లో డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏప్రిల్ 30వ తేదీలోగా పంపాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి