చెన్నై కార్యాలయంలోని వెబ్‌దునియా పోర్టల్ మరియు లోకలైజేషన్ విభాగాలకు అనుభవజ్ఞులైన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కావలెను.
విద్యార్హత: ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి వయసు: 35 ఏళ్లకు పైబడి ఉండరాదు అనుభవం: కనీసం మూడేళ్లు ఉండాలి జీతం: ఇండస్ట్రీ స్థాయిని అనుసరించి ఉంటుంది
ఎంపికయ్యే అభ్యర్థులు చెన్నయ్ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మానవ వనరుల విభాగాన్ని (హెచ్ఆర్) సంప్రదించాలి. ఫోన్ నంబర్లు: 044- 2836 4770/1/2/3/4 (ఐదు లైన్లు). ఫ్యాక్స్: +91-44-2836 4775. ఇ-మెయిల్: hrsouth@webdunia.net