వెబ్‌దునియాకు అనువాదకులు కావలెను

మంగళవారం, 19 జులై 2011 (14:16 IST)
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో పనిచేసేందుకు అనువాదకులు కావలెను. ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. 45 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.

ఆసక్తికల అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.
ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
hrsouth@webdunia.net
సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు: 044-28364770
గమనిక: ఎంపికైనవారు చెన్నైలోని కార్యాలయంలోనే పని చేయాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి