పిల్లలు విజయం సాధించేదెలా...!

బుధవారం, 28 డిశెంబరు 2011 (18:11 IST)
FILE
* ఒకరు తక్కువ, మరొకరు ఎక్కువ అని, ఆడ, మగ పిల్లల మధ్య వ్యత్యాసాలు తీసుకురాకూడదు.

* శారీరక, మానసిక చురుకు దనాల మధ్య సమానత్వం సాధించడం ఎలాగో కొన్ని చిట్కాల ద్వారా సైకాలజిస్ట్‌లను కలిసి నేర్పించాలి.

* ఏదైనా టాపిక్‌తో పిల్లల మధ్య తరచు డిబేట్స్ పెడుతుండాలి. ఈ చర్చల్లో జయాపజయాలను ఎత్తి చెప్పకుండా, వాటి ద్వారా గ్రహించిన సారాంశాన్ని తెలపాలి.

* మగ పిల్లలకు నచ్చని విషయాల పట్ల ఉండే అయిష్టతను పోగొట్టేందుకు తొలి దశలోనే పెద్దలు వారికి ఆసక్తి కలిగించే అంశాల పైన దృష్టి పెట్టి మెల్లగా పోగొట్టాలి.

* మగపిల్లల్లో సహజంగా వ్యక్తమయే భావోద్వేగాలను సరిగా గుర్తించి, అవి వారికి అర్థమయ్యేలా వివరించాలి. వాటిని సమర్థంగా తగ్గించుకుంటే విజయాలు సాధించడం సులభమని చెప్పాలి.

వెబ్దునియా పై చదవండి