పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరుగు- ఒక కప్పు
కర్న్ ఫ్లోర్ - పది గ్రాములు
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక్కో పన్నీర్ స్లైస్ పై అల్లం, పుదీన మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్‌తో మూసివేసి దాన్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్‌లో అద్ది నూనెలో దోరగా వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే సోయా సాస్ సర్వ్ చేయాలి.