హాయ్ కెటిఆర్ అంకుల్ గారు, ఈ రోజు నా పుట్టినరోజు, నా పొదుపు డబ్బును మా తల్లిదండ్రులు కిరణ్ లాల్ & చందనా సహకారంతో మా గొప్ప సిఎం కెసిఆర్ తాత సిఎంఆర్ఎఫ్ కు విరాళంగా ఇచ్చాను. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/EmLE9GYw5K
— Kiranlal Nethikar (@NethikarKiran) April 24, 2020