ఆస్ట్రేలియాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. సిడ్నీలో ఒక్క రోజే 150 డెల్టా వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అలాగే ఆస్ట్రేలియా దేశంలో ముఖ్య నగరాలు అయిన పెర్త్, డార్విన్, క్వీన్స్ లాండ్లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పరిస్థితి చేయి దాటి పోయింది.